వైద్యం వికటించి యువకుడి మృతి!
**సంప్రద హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన**25 రోజులు చికిత్స.. రూ.16 లక్షలు ఖర్చు.. చివరకు 23 ఏళ్ల అజయ్ మృతి**సదుపాయాలు లేకున్నా చికిత్స చేస్తామన్నారు” — మృతుడి తండ్రి ఆరోపణ**మరో రూ.5 లక్షలు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేశారంటూ బాధితుల ఆవేదన*మేడ్చల్ ఆగస్టు 12 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్‌లోని సంప్రద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందడంతో బుధవారం ఆస్పత్రి ముందు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో లేకపోయినా శస్త్రచికిత్స చేసి కోలుకునేలా...