వేములపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ పండుగ బోనాల జాతర వేడుకలు
వేములపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ పండుగ బోనాల జాతర వేడుకలు స్థానిక మండలం వేములపల్లి గ్రామంలోఆదివారం ముత్యాలమ్మ బోనాల జాతర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున హాజరై, బోనాలు ఎత్తి సందడి చేశారు.వేములపల్లి గ్రామంలో బోనాల పండుగను మహిళలు,పెద్దలు యువకులు భక్తిశ్రద్ధలతో, ముత్యాలమ్మ, తల్లిని ఆరాధిస్తూ,కోడిపుంజులతో, కొబ్బరికాయలు పసుపు కుంకుమ లతో బోనాలను ఆమెకు నైవేద్యంగా సమర్పించారు. ఈ పండుగ సందర్భంలో గ్రామీణ మహిళా మణులంత, కలసి ఈ సంవత్సరం ముత్యాలమ్మ తల్లి కరుణించి, పాడి పంటలను...