వృద్ధులపై  వివక్ష?

వృద్ధులపై  వివక్ష?కొత్త పెన్షన్ల మంజూరులో వృద్ధులకు దక్కని చోటుకళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా కనిపించని ఫలితంవృద్ధులకు ఆసరా ఏది?మంథని నియోజక వర్గ ప్రతినిధి, ఆగస్టు 12, ప్రజావాణి:మంథని నియోజకవర్గంలో కొత్త పెన్షన్ల మంజూరుపై వృద్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వయోభారం, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు కొత్త పెన్షన్ల మంజూరులో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలల తరబడి దరఖాస్తులు చేసుకుని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం కనిపించడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆసరాగా నిలవాల్సిన కుటుంబ...