వృద్ధుడి హత్య కేసు ఛేదింపు: కాశినాయన నాయబ్ రసూల్‌కు డీఎస్పీ క్యాష్ రివార్డు

కాశినాయన,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును అత్యంత వేగంగా,చాకచక్యంగా ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన కాశినాయన పోలీస్ స్టేషన్ సిబ్బంది నాయబ్ రసూల్ ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు. చాకచక్యంగా నిందితుల అరెస్ట్ ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో నాయబ్ రసూల్  కీలక పాత్ర పోషించారు.నిందితుల కదలికలపై...