వృద్ధుడి హత్య కేసు ఛేదింపు: కాశినాయన ఏఎస్ఐ కాదరయ్యకు డీఎస్పీ క్యాష్ రివార్డు
కాశినాయన,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో జరిగిన వృద్ధుడి హత్య కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన కాశినాయన పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ (ASI) కాదరయ్య ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రత్యేకంగా ప్రశంసించి,క్యాష్రి వార్డు అందజేశారు. అనుభవంతో కేసు ఛేదింపు ఎకరా 30 సెంట్ల భూవివాదం నేపథ్యంలో రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో ఏఎస్ఐ కాదరయ్య కీలక పాత్ర పోషించారు.తన సుదీర్ఘ పోలీస్ అనుభవంతో క్షేత్రస్థాయి ఆధారాలను సేకరించి,నిందితుల...