వీణవంక మండలం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

వీణవంక మండల ఎమ్మార్పీఎస్‌ నూతన కమిటీ ఎన్నిక వీణవంక: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 9న నిర్వహించనున్న చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ నూతన మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వీణవంక మండలంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మండల ఇన్‌చార్జిలు అంబాల మధునయ్య, మోరే అరుణ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడిగా రెడ్డిపల్లికి చెందిన అంబాల కళ్యాణ్‌ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా రుద్రారం కృష్ణ, మునిగాల శంకర్‌, ఉపాధ్యక్షులుగా ఊట్ల...