విధులు బహిష్కరించిన పంచాయతీ కార్మికులు, ఏఐటియుసి
14 నెలలు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇచ్చి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పీవీ రమణ అధికారులపై ఆగ్రహం చెందారు.15 నెలలు పెండింగ్లో ఉన్న పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు జీవనోపాధి ఎలా అని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు సివి రమణ,సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు సఫా,లు అధికారులు కల్లబొల్లి మాటలు చెప్పి,కాలయాపన చేసి పనులు చేయించుకునే శ్రద్ధ వారికి జీతాలు పెట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు అనంతరం వారు...