విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

*విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి* *కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు* టేక్మాల్ ఆగస్టు 21 మన ప్రజావాణి: విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుసంగి గ్రామంలో గురువారం నాడు జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పత్తిగారి ఎల్లా గౌడ్ (58) మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పొలం వద్ద విద్యుత్ పనులు మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది అనుకోని ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది కుటుంబానికి అండగా ఉండాల్సిన ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోవడంతో...