విద్యుత్ సరఫర అంతరాయం

విద్యుత్ సరఫర అంతరాయ పోచారం, ఆగస్టు 21 (ప్రజావాణి): నారపల్లి విద్యుత్ విభాగం పరిధిలో వివిధ మూలధన పనులు, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణకు విద్యుత్ లైన్ క్లియరెన్స్ అవసరమైనందున శనివారం(22 ఆగస్టు)పలు ప్రాంతాల్లో స్వల్పకాలిక విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇన్ఫోసిస్ పరిసర ప్రాంతాలు, హాస్టళ్లు, ఏఎస్‌బీఎల్ నిర్మాణ ప్రాంతాలు, సెరేనియా హిల్స్, ఏవీ కన్‌స్ట్రక్షన్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్.......మధ్యాహ్నం 2...