విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఘట్‌కేసర్, ఆగస్టు 28 (ప్రజావాణి): నారపల్లి విద్యుత్ శాఖ పరిధిలో వివిధ విద్యుత్ పనుల నిర్వహణ కోసం శనివారం (ఆగస్టు 29) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్ విక్రమ్ బుక్యా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సాయి సందీప్, శ్రీకృష్ణనగర్, అన్నోజిగూడ పాత గ్రామం, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీ, ఎల్‌ఐజీ కాలనీ, హనుమాన్‌నగర్, ఇందిరానగర్, సాయినగర్ కాలనీ, సత్యసాయి హౌసింగ్ కాలనీ, సాయి గణేష్ కాలనీ, సాయి గణేష్ ఎన్‌క్లేవ్,...