విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులకు అవకాశం

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ములుగు జిల్లా: విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వర పరిష్కారం కోసం వెంకటాపూర్ లో "విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు" ఏర్పాటు చేస్తున్నట్లు TGNPDCL విద్యుత్ వినియోగదారుల ఫోరం CGRF-I, CHAIRPERSON (FAC) G. నాగప్రసాద్ తెలిపారు. సదస్సు వివరాలు: తేది:12.08.2026 సమయం: ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు *వేదిక:* 33/11 KV వెంకటాపూర్ సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణ ఈ లోకల్ కోర్టులో స్వీకరించే ఫిర్యాదులు 1. విద్యుత్ పునరుద్ధరణ 2....