విద్యుత్ ఘాతంతో మృతి చెందిన ఆర్లెగూడెం వాసి
చిలుకూరు ఆగస్టు 09:(ప్రజావాణి):విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం ఆర్లెగూడెం గ్రామంలో చోటుచేసుకుంది చిలుకూరు ఎస్సై బండి మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ నివాసి గొర్రె రాంబాబు స్కూల్ వ్యాన్ డ్రైవర్ తన నివాసంలో ఇంటి నిర్మాణ నిర్మా ణం చేసే సమయంలో విద్యుత్ బాక్స్ వైర్ల ను తన ఇంటి ప్రక్కన గల ప్రదేశంలో ఒక కర్రకు కట్టాడు. ఇంటి నిర్మా ణం పూర్తియి ఇటీవల గృహాప్రవేశం కూడ...