విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి

*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి* *గ్రామాల్లో విద్యుత్ పనులు ఎవరి బాధ్యత? అమాయక యువకుల ప్రాణాలతో చెలగాటమా?* *డ్యూటీలో లేని అధికారుల ఆదేశాలు.. ఎల్‌సీ లేకుండానే పనుల్లోకి యువకుడు.. షాక్‌తో అక్కడికక్కడే మృతి* *ఘటనపై అధికారుల వివరణలో పొంతనని ఆరోపణలు.. బాధ్యులపై చర్యలకు డిమాండ్* *యువకుల శవాలతో సెటిల్మెంట్లో చేస్తున్న విద్యుత్ అధికారులు* *యువకుల ప్రాణాలకు విలువ లేదా ఉన్నత అధికారులు స్పందించరా?* మేడ్చల్: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ అమాయక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం...