విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం
.అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయడు. .మాదాసు సుమన్ ను ఆదర్శం గా తీసుకోవాలి. .తెలంగాణ టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సర్వర్ అహ్మద్. *ములుగు జిల్లా ప్రతినిధి ఆగస్టు 25 (ప్రజావాణి)*:- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా మాదాసు సుమన్ సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం మాత్రమే ఉపాధ్యాయుడి బాధ్యత కాదని, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే నిజమైన ఉపాధ్యాయ ధర్మమని నమ్ముతూ అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మాదాసు సుమన్ అన్నారు. 2012...