విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందే

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందే హైదరాబాద్: విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కళాశాలలకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ.....