విద్యార్థుల గుండె రగిలింది… పాలిటెక్నిక్ భవిష్యత్ పై ‘శక్తి’ నీడలు!

విద్యార్థుల గుండె రగిలింది... పాలిటెక్నిక్ భవిష్యత్ పై 'శక్తి' నీడలు!     లాటరల్ ఎంట్రీకి బ్రేక్.. బీటెక్ కలలు చెల్లాచెదురేనా?   శాంతియుత పోరాటంపై ఖాకీ ప్రతాపం.. సిఐ రఘుపతి రెడ్డిపై వేటు వేయాల్సిందే!   కేసముద్రం పాలిటెక్నిక్ కాలేజ్ ఎదుట డీఎస్ఏ శ్రావణ్ గౌడ్ డిమాండ్ చేశారు.     కేసముద్రం, ఆగస్టు 20, ప్రజావాణి. పాలిటెక్నిక్ చదువుతున్న వేలాది మంది విద్యార్థుల కళ్లల్లో భవిష్యత్తుపై గందరగోళం, గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. పాలిటెక్నిక్ విద్యను 'శక్తి' (స్కిల్ యూనివర్సిటీ) స్కీంలో...