విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి
రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉండి దండగ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి గోదావరిఖని ఆగస్టు 26 ప్రజావాణి: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. బుధవారం గోదావరిఖని పట్టణంలోని భాస్కర్ రావు భవన్‌లో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి...