విద్యాబుద్ధులు నేర్పిన గురువుపై ఇంతటి ఘాతుకమా<br>

విద్యాబుద్ధులు నేర్పిన గురువుపై ఇంతటి ఘాతుకమా* ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై సామాజిక కార్యకర్త శశిధర్ రెడ్డి తీవ్ర ఆవేదన* నిందితులకు కఠిన శిక్ష విధించాలి* పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలిజమ్మికుంట ఆగస్ట్ 20(ప్రజావాణి)నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రూపారెడ్డిపై జరిగిన దారుణ హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వీణవంక మండలానికి చెందిన సామాజిక కార్యకర్త ఎలుక శశిధర్ రెడ్డి అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువునే హతమార్చడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారుజల్సాలు వ్యసనాల కోసం విద్యార్థులు...