విద్యాకుసుమానికి అరుదైన గౌరవం: సూరారంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి ఆగస్టు 15 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక విద్యార్థి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం ఎగరడంతో స్థానిక విద్యార్థుల్లో, గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ......