prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:25 pm Digital Edition : RRAJUREGONDA REGONDA

వానలు కురవాలని పాండవుల గుట్టలో పూజలు

రేగొండ మండలం తిరుమల గ్రామస్తులు వర్షాలు సమృద్ధంగా కురవాలని కోరుతూ శుక్రవారం పాండలగుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు గ్రామస్తులుపెద్ద సంఖ్యలో గుట్ట పైకి తరలి వెళ్లారు పాండవులు గుహల్లో బోనం వండి ప్రత్యేక పూజ చేశారు అనంతరం వరుణదేవుడు కరుణించాలని కోరుతూ పాటలు పాడారు వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు