వరి సాగు పై రైతులకి అవగాహన సదస్సు కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: బుధవారం సిర్దేపల్లి గ్రామంలోని రైతు వేదిక లో రైతులకు ఎల్ నినో ప్రభావం, ప్రస్తుత పంటల పరిస్థితి గురించి మండల వ్యవసాయ అధికారి రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. పత్తి పంట ప్రస్తుతం ఐదాకుల దశలో ఉందని ప్రస్తుతం రైతు సోదరులు కలుపు తీసుకుని తగినంత తేమ ఉన్నప్పుడు అడుగు మందులు వేసుకోవాలని సూచించారు. వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేసే రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని మిగిలిన...