వడ్డేరా కాలనీలో  లో ఘనంగా నల్ల పోచమ్మ తల్లి బోనాలు

* *.* *వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ కు బోనాలు సమర్పణ.* నస్రుల్లాబాద్ ఆగస్టు 11 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారము వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారు అనుగ్రహం కృప కటాలక్షాలతో భక్తులను సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వడ్డెర సంఘం వారు ఆకాంక్షించారు. అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం వైభవంగా ప్రారంభించారు. వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులతో బోనాలను అలంకరించి ప్రతి ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయలుదేరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు....