ల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన కమిటీ ఎన్నిక
ల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలు ఎన్నిక గోవిందు రవికుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ దామెర మండల కో ఇంచార్జి దామెర, ఆగస్టు 18: ప్రజావాణి మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీతో పాటు అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీలను మంగళవారం ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ దామెర మండల కో ఇన్‌చార్జి గోవిందు రవికుమార్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సీనియర్ నాయకులు ఆకునూరి రాజ్‌కుమార్ మాదిగ, గ్రామ ఉపసర్పంచుల సంఘం నాయకులు సంఘాల శేఖర్ మాదిగ, సంఘాల...