లెక్కల్లో ధాన్యం.. మిల్లులో మాయం!

లెక్కల్లో ధాన్యం.. మిల్లులో మాయం!   రూ.6.46 కోట్ల ప్రభుత్వ ధాన్యంపై కొరడా. మహాదేవ అగ్రో ఇండస్ట్రీస్‌పై క్రిమినల్‌ కేసు.. భౌతిక తనిఖీల్లో వెలుగులోకి భారీ లోటు. ‘మిషన్‌ కే-100’తో పక్కా లెక్కలు.. ప్రభుత్వ సొమ్ము రికవరీకి అధికారుల దూకుడు. కేసముద్రం, ఆగస్టు 26, ప్రజావాణి. లెక్కల్లో ఉన్న ధాన్యం ఎక్కడ? మిల్లులో ఉండాల్సిన నిల్వకు జాడ ఏది? ప్రభుత్వ ధాన్యం విషయంలో లెక్కలు–క్షేత్రస్థాయి వాస్తవాలను సరిపోల్చిన అధికారులకు ఇదే ప్రశ్న ఎదురైంది. రికార్డుల ప్రకారం భారీగా ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా.. క్షేత్రస్థాయి...