లింగాపూర్‌లో రెపరెపలాడిన జెండా గొల్లకురుమల హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు

లింగాపూర్‌లో రెపరెపలాడిన జెండా.. గొల్లకురుమల హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు 30 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం మేడ్చల్‌: గొల్ల, కురుమల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మేడ్చల్‌ మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం ఏర్పడి మూడు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సంఘం సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది. గ్రామ సొసైటీ అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు...