లారీల ద్వారా అక్రమ కలప రవాణా ఆర్టిఏ జాడ ఎక్కడ?

లారీల ద్వారా అక్రమ కలప రవాణా ఆర్టిఏ జాడ ఎక్కడ? సూర్యాపేట నుండి వయా దంతాలపల్లి గుండా ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ కల్ప రవాణా లారీల ద్వారా పగలు రేయి అనే తేడా లేకుండా జరుగుతుంది. ఓవర్ లోడ్ తో వస్తున్న లారీల మూలంగా రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఈ కర్రలు కూలి చనిపోయే ప్రమాదం ఉందని రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కల్ప రవాణా ఇష్టారాజ్యంగా జరుగుతున్న కానీ ఓవర్ లోడ్ తో అజాగ్రత్తగా లారీలు...