లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘట్‌కేసర్, ఆగస్టు 15: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి భావాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి బచ్చు నగేష్ గుప్త, చార్టర్డ్ లయన్ శ్రీనివాస్ గౌడ్, బచ్చు ప్రమోద్, లంబ సత్యనారాయణ, నాగిళ్ల నరసింగ్ రావు, భోగ లక్ష్మి, ఉడుత హిమబిందు, కమలాకర్, రామ్మోహన్, చందుపట్ల లక్ష్మారెడ్డి,...