లక్ష్మాపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి
లక్ష్మాపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రామాయంపేట, ఆగస్టు 18: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గారు తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప పోరాట...