రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొకరి పరిస్థితి విషమం.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొకరి పరిస్థితి విషమం. మఠంపల్లి ఆగస్టు 1 (ప్రజావాణి)   సూర్యాపేట జిల్లా కోదాడ జడ్చర్ల నేషనల్ హై వే 167 పై చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి సమీపంలో ద్విచక్ర వాహనం బోలేరో ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు మఠంపల్లి మండలం అవరేణి కుంట తండా గ్రామానికి చెందిన భూక్య నరసింహ(19) ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తుండగా మఠంపల్లి మండల కేంద్రంలో...