రైతు పోగొట్టుకున్న పత్రాలను క్షేమంగా అందించిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్

  పోత్కాపల్లి ఆటో స్టాండ్ వద్ద ఘటన  రంజిత్ నిజాయితీపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు పోత్కాపల్లి ఆగస్టు 24 ప్రజావాణి : తన వద్ద ఉన్న విలువైన పత్రాలను పొరపాటున మర్చిపోయిన ఒక రైతుకు వాటిని సురక్షితంగా తిరిగి అందించి పోత్కాపల్లి మారుతి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సొల్లు రంజిత్ తన నిజాయితీని చాటుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... రాయపేట గ్రామానికి చెందిన ఒక రైతు స్థానిక పోత్కాపల్లి ఆటో స్టాండ్ వద్ద తన బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు,...