రైతుల ఆవేదనకు స్పందించిన అశోక్
.లక్నవరం నుంచి నీటి విడుదలకు హామీ. .పంటలు కాపాడేందుకు చర్యలు - అధికారులతో మాట్లాడి నీరు ఇప్పిస్తా. .వర్షాలు లేకపోయినా అండగా ఉంటాం - కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు. .రైతు కోసం రంగంలోకి అశోక్ - సాగునీటి సమస్యకు పరిష్కారం. గోవిందరావుపేట మండలం( ప్రజావాణి) రైతుల సాగునీటి సమస్యపై ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు స్పందించారు. చల్వాయి గ్రామంలోని తన నివాసంలో గోవిందరావుపేట మండల రైతులతో సమావేశమైన అశోక్ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు ఆశించిన...