రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి

రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి. మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి సీఎం. పరకాల పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి. రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా మరియు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు హింగే భాస్కర్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన ఉమ్మడి హనుమకొండ,కరీంనగర్ జిల్లా పరిధిలోని...