రైతులకు కన్నీరు… భారీగా పడిపోయిన వర్షపాతం

రైతులకు కన్నీరు... భారీగా పడిపోయిన వర్షపాతం......... రైతులపై ఎల్ నీ నో  ప్రభావం....... జిల్లాలో భారీగా తగ్గిన వర్షపాతం....... ఖరీఫ్ సాగుకు తప్పని తిప్పలు.. రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్టు 27. ప్రజావాణి. వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. పొలాలు దున్ని విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సంవత్సరం వరుణ దేవుడు కన్నెర్ర  చేశాడు. ఋతుపవనాలు ముఖం దాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా పడిపోవడంతో...