రేవంత్ రెడ్డి,కేసిఆర్ సంక్షేమ పథకాలను చంపుతున్నారని బీఆర్ఎస్ నాయకుల ఫైర్.
రేవంత్ రెడ్డి,కేసిఆర్ సంక్షేమ పథకాలను చంపుతున్నారని బీఆర్ఎస్ నాయకుల ఫైర్. కేసీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక. కేటీఆర్ ఆదేశాలతో కోటగిరిలో బీఆర్ఎస్ ఆందోళనలు, ధర్న. కోటగిరి/ప్రజావాణి:-చంద్రబాబు పాలన మెప్పుకై తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి చంపుతున్నాడని కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ నాయ కులు తేల్ల రవి కుమార్ విమర్శించారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం...