రెండో రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె
*రెండో రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె* *చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలి: బీఆర్‌టీయూ అధ్యక్షుడు శంభు ప్రభాకర్* మేడ్చల్ ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్ పరిధిలోని మయూర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్దతుగా మేడ్చల్ జిల్లా బీఆర్‌టీయూ అధ్యక్షుడు శంభు ప్రభాకర్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌పై...