రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
•రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం అమీన్‌పూర్, ఆగస్టు 17 (ప్రజావాణి): అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. గండిగూడెం చౌరస్తా ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నిందితుడు రఘునాథ్ (48) అక్కడి నుంచి తీసుకెళ్లాడు. సుమారు 500 మీటర్ల దూరంలోని ఇలాపూర్ తండా శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నారి ఏడుపు...