రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన బీరంగూడ బ్రాంచ్‌

•రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన బీరంగూడ బ్రాంచ్‌   *ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు.. పలు ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం   బీరంగూడ, ఆగస్టు 15 (ప్రజావాణి): నారాయణ స్కూల్స్‌ బీరంగూడ బ్రాంచ్‌ రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. ‘ఆస్పైర్‌ సమ్మిట్‌ 3.0’ కార్యక్రమంలో బీరంగూడ బ్రాంచ్‌కు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. పాఠశాల విద్యార్థుల డ్రాప్‌అవుట్‌ శాతాన్ని నియంత్రించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలను గుర్తిస్తూ పాఠశాలకు ప్రత్యేక అవార్డు లభించింది. ఈ అవార్డును ఏజీఎం వేణుగోపాలరావు, ప్రధానోపాధ్యాయులు శ్రీవిద్య, ఎగ్జామ్స్‌ వైస్‌ ప్రిన్సిపల్‌...