రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం గరిసెల సురేందర్ ముదిరాజ్
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం గరిసెల సురేందర్ ముదిరాజ్ గుండ్ల పోచంపల్లి, 299 డివిజన్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గౌడవల్లిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి గరిసెల సురేందర్ ముదిరాజ్‌తో...