రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం
*రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం* - ఆర్టీఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డి మేడ్చల్, అక్షిత ప్రతినిధి : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ జిల్లా ఆర్టీఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి...