రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నికరాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేసిన రాజన్న ప్రెస్ క్లబ్రాజన్న జిల్లా జర్నలిస్టుల ఐక్య వేదిక అయిన రాజన్న ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కొంపల్లి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా కుమారస్వామి రాయన పట్లప్రధాన కార్యదర్శిగా కర్రల రాజుజనరల్ సెక్రెటరీ శ్రీగాద గణేష్కోశాధికారిగా మహమ్మద్ షఫీసిరిసిల్ల పట్టణంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు...