రాఘవేందర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఐఎన్టి యుసి ఆటో సంఘం నాయకులు

ప్రజా సేవలో ముందుండాలి.. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలి మేడ్చల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకుర్తి రాఘవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు రాజకీయ వర్గాలు, అభిమానులు, అనుచరుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేడ్చల్ ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ నాయకులు రాఘవేందర్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. రాఘవేందర్ గౌడ్ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడని...