రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ హృదయపూర్వక శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ హృదయపూర్వక శుభాకాంక్షలు [gallery ids="29205"]   అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్రమైన అనుబంధానికి, ప్రేమాభిమానాలకు ప్రతీక అయిన ఈ పండుగ మీ జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటున్నాను. నా కష్టసుఖాల్లో నీడలా తోడుండే నా ప్రియమైన అన్నయ్య రాఖీ పండుగ శుభాకాంక్షలు.నీ రూపంలో నాకు ఒక మంచి స్నేహితుడిని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు.నువ్వు ఎక్కడున్నా క్షేమంగా, విజయాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షాబంధన్ నా బంగారు తల్లి, నా చిరునవ్వును కాపాడే నా ముద్దుల చెల్లెమ్మకు రాఖీ...