రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) హృదయపూర్వక శుభాకాంక్షలు! అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్రమైన అనుబంధానికి, ప్రేమాభిమానాలకు ప్రతీక అయిన ఈ పండుగ మీ జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటున్నాను.