రాఖీ పౌర్ణమి చేతికి రాఖీ కాదు మనసుకు ముడి

రాఖీ పౌర్ణమి.. చేతికి రాఖీ కాదు.. మనసుకు ముడి! కాలం మారినా.. అన్నాచెల్లెళ్ల అనుబంధం మారదు రాఖీ కట్టే ఆ చేతులు చిన్నవే కావచ్చు.. కానీ ఆ చేతుల్లో దాగి ఉన్న ప్రేమ మాత్రం జీవితమంత పెద్దది. అన్నయ్య చేతికి చెల్లెలు కట్టే రాఖీ ఒక చిన్న దారం మాత్రమే. కానీ ఆ దారంలో బాల్యపు జ్ఞాపకాలు, అల్లరి, అనురాగం, ఆప్యాయత, నమ్మకం.. ఇలా ఎన్నో భావాలు ముడిపడి ఉంటాయి. అందుకే రాఖీ పౌర్ణమి ఒక పండుగ కంటే ఎక్కువ.. ఇది బంధాలను గుర్తుచేసే...