యాతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాముల సంచారం
యాతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాముల సంచారం తొర్రూర్ పట్టణ కేంద్రంలోని యతి రాజారావు పార్కు పక్కన కొండచిలువ పాములు సంచరిస్తున్నట్టు పార్కు పక్కన, నివాసం ఉంటున్న కుటుంబాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువ పాము పార్కు గోడ వెంట సంచరిస్తుంటే అక్కడ ఉన్న వీధి శునకాలు, మొరగడంతో చుట్టుపక్కన ఉన్న ప్రజలు బయటికి వచ్చి గమనించడంతో కొండచిలువ పాము కనిపించడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇది పిల్ల పాము మాత్రమేనని తల్లి కొండచిలువ కూడా యతి రాజారావు...