మేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
*మేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు* మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ *మేడ్చల్ లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న,స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్ మాట్లాడుతూ.. దేశ ప్రధానమంత్రిగా...