మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలి
మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలి ఎంపీ ఈటల రాజేందర్‌కు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో వినతిపత్రం మేడ్చల్‌లో ముఖ్యమైన రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మేడ్చల్: మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరుతూ మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌కు, రైల్వే అధికారులకు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి...