మేడ్చల్‌లో సర్2026పై అవగాహన వార్డు సభ

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ –2026)లో భాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్లు 76, 77కు సంబంధించి లక్ష్మమ్మ స్మారక విద్యాలయం ప్రాంగణంలో గురువారం వార్డు సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేడ్చల్...