మేడ్చల్‌లో చైన్‌ స్నాచింగ్‌

మేడ్చల్‌లో చైన్‌ స్నాచింగ్‌ పట్టపగలే మహిళను టార్గెట్‌ చేసిన దుండగులు మేడ్చల్‌: మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం రేపింది. గిర్మాపూర్‌ గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం పట్టపగలే ఓ మహిళ మెడలోని చైన్‌ను గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డుకు చెందిన జక్కుల సుజాత (58) గిర్మాపూర్‌ గ్రామ సమీపంలో వెళ్తుండగా హెల్మెట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు పల్సర్‌ బైక్‌పై ఆమెను వెంబడించినట్లు సమాచారం. అదును చూసుకుని ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్‌ను...