మేడారంలో నార్కోటిక్స్ డాగ్ తో సడెన్ చెక్స్
.కిరాణా షాపుల్లో నార్లాపూర్ ఎస్.ఐ కమాలకర్ తనిఖీలు. .గంజాయిపై ఉక్కుపాదం - మేడారంలో షాపుల తనిఖీలు. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ఎస్ఎస్ తాడ్వాయి మండలం,మేడారం నార్లాపూర్ ఎస్.ఐ మంగళవారం మేడారం ప్రాంతంలోని సందేహాస్పద కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ డాగ్ సహాయంతో షాపులను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపు యజమానులకు నిబంధనలు పాటించాలని,...